
Trinethram News :Telangana : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ కు ప్రతిష్టాత్మక సదస్సులో కీలక ప్రసంగం చేయాలని ఆహ్వానం లభించింది. టెక్ & ఇన్నోవేషన్ సమ్మిట్ 2025కు కేటీఆర్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సదస్సు 2025 ఫిబ్రవరి 27-28 తేదీల్లో బెంగళూరులో జరగనుంది. ఈ సమిట్లో, AI సాంకేతికతపై ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, వివిధ ప్రభుత్వాలు ప్రతినిధులు చర్చించనున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
