TRINETHRAM NEWS

తేదీ : 30/03/2025. ఖమ్మం జిల్లా : (త్రినేత్రం న్యూస్); తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుబల్లి మండలం, లంకపల్లి దగ్గర ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడం జరిగింది.
ఈ ఘటనలో బస్సు కండక్టర్ అక్కడికక్కడే మరణించగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Conductor dies