తేదీ ,: 21/01/2025.
ముగిసిన యాజమాన్య సమావేశం.
కృష్ణాజిల్లా : ( త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్.
హైదరాబాదు జల సౌధలో బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మధ్య నీటి వాటా బోర్డు సమావేశ నిర్వహణపై చర్చించడం జరిగింది.
టెలీ మెట్రిక్ స్టేషన్ల ఏర్పాటు పై ఇరు రాష్ట్రాల అభ్యంతరాలను తెలిపారు. కృష్ణా జలలో ప్రస్తుతం 66:34 నిష్పత్తి ప్రకారం కొనసాగిస్తున్నామని కృష్ణానది యాజమాన్యం బోర్డు ( K R M B) సమావేశం ముగిసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App