
తేదీ : 25/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరులోని సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు కేకే గుప్తా ఫౌండేషన్ వారు 8 కంప్యూటర్లను విరాళంగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ కేకే గుప్తా వారికి అభినందనలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ సహాయం విద్యార్థులకు డిజిటల్ విద్యను నేర్పించేందుకు మరియు వారి భవిష్యత్తును మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందని చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
