TRINETHRAM NEWS

Colony residents who are the targets of fear

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గాంధీ నగర్ లోని నిన్న రాత్రి సమయంలో
సింగరేణి క్వార్టర్స్ కాలనిలో ఒక గుర్తుతెలియని వ్యక్తి అర్థ నగ్నంగా విరంగం సృష్టించాడు మహిళలను పిల్లల్ని భయబ్రాంతులకు గురిచేశాడు అనంతరం కాలనీ వాసులు అతన్ని పట్టుకొని చెట్టుకు కట్టేసి 100 పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన పోలీసులు కాలనీ కి వచ్చి సదరు గుర్తుతెలియని వ్యక్తిని ప్రశ్నించగా అతను మహారాష్ట్ర గడుచురెల్లి జిల్లాకు చెందిన వాడని గుర్తించి అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకోని వెళ్లారు అప్పటివరకు భయం భయంగా ఉన్న కాలనీ వాసులు పోలీసుల రాకతో ఊపిరి పీల్చుకున్నారు ఇలాంటి ఏదైనా అవంచానియా సంఘటనలు జరిగితే వేంటనే 100 పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కాలనీ వాసులకు వివరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Colony residents who are the targets of fear