Colonists informed the disobedience of the fear of dogs
పెద్దపల్లి జిల్లా రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మండలంలోని 8వ కాలని లొ కుక్కలకు వింత వ్యాధి సోకింది
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని నెలల క్రితం పక్క మండలంలో గ్రామాల్లోవ్యాధి సోకిన కుక్కలు కాలని కి రావడం తో ఆ వ్యాధి మిగత కుక్కలకు సోకి ఇన్ఫెక్షన్ అయి అక్కడ ఉన్న కుక్కలకు జుట్టు రాలిపోవడం దురద గోక్కుంటూ ప్రజల మధ్యలోనే ఇండ్ల పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ రోడ్లమీద వచ్చే పోయే వాహనాల మిద ఎగబడుతున్నాయి,
ప్రజలు ఇళ్ళలో నుoడి బయటకి రావడానికి భయపడుతున్నారు.
ఈ విషయమై స్థానిక అధికారులకు,ప్రజాప్రతినిధులకు సమాచారం అందించిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తో ప్రజలు తివ్ర ఇబ్బందులు పడుతున్నారు
ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన ఈ వ్యాధి సోకిన కుక్కలను పట్టించి ప్రజారోగ్యాన్ని కాపాడలని కాలని ప్రజలు కోరుకుంటున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App