
త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 21 :నెల్లూరు జిల్లా: కావలి. కావలి నియోజకవర్గ ఇందిరమ్మ కాలనీ సిమెంట్ రోడ్ శంకుస్థాపనకు విచ్చేసిన, జిల్లా కలెక్టర్ ఆనందం,తో , శాసనసభ్యులు , కావ్య కృష్ణారెడ్డి , కలెక్టర్ ని ఉద్దేశించి,ఈ కాలనీల అభివృద్ధి కోసం శ్రీరాముడు వచ్చాడు అంటూ రాముడు తిరిగిన ప్రాంతం రామరాజ్యం అవుతుందని జిల్లా కలెక్టర్.
ఆనంద్ ప్రశంసలతో ముంచెత్తిన శాసనసభ్యులు. ఎంత గొప్ప మనసు ఉంటే ఇలా అభిమానిస్తారు నిజంగా కావలికి మీరు ప్రజల హృదయాల్లో మీరు ఎప్పుడూ కొలువుంటారు, మీరే మా కావలి అభివృద్ధికి శ్రీకారం చుట్టిన అభివృద్ధి ప్రదాత ఆయనే మన శాసనసభ్యులు , దాగు మాటి కృష్ణ రెడ్డిని ప్రజలు జేజేలు పలికారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
