ఏపీలో ఈ నెల 10, 11 తేదీల్లో కలెక్టర్ కాన్ఫరెన్స్
Trinethram News : Andhra Pradesh : ఏపీ సచివాలయంలో ఈ నెల 10, 11 తేదీల్లో కలెక్టర్ కాన్ఫరెన్స్ ను నిర్వహించనున్నారు. ఈ సమావేశం లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు పాల్గొననున్నారు 11వ తేదీన రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల సమస్యలపై కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం ఆరు నెలలు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వప్రాధాన్యతలను వారికి వివరించనున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App