
తేదీ : 02/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్లెల్లో రహదారుల అభివృద్ధికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని ఉంగుటూరు ఎమ్మెల్యే వత్స మట్ల. ధర్మరాజు అనడం జరిగింది. మండల పరిధిలో ఉన్నటువంటి విఎపురం, కాకర్లమూడి, దొంతవరం, రాచూరు, సీతారాంపురం గ్రామాలలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
