TRINETHRAM NEWS

తేదీ : 24/01/2025.
మృత్యుకారుల అభివృద్ధికి కూటమి కృషి.
ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, బుట్టాయిగూడెం మండలం, దొరమామిడి జల్లేరు జలాశయంలో సుమారు లక్ష చాప పిల్లలను డైనమిక్ శాసనసభ్యులు విడుదల చేయడం జరిగింది. మృత్యుకారుల అభివృద్ధి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ టి డి ఎ పి ఓ రామ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App