జనవరిలో దావోస్ పర్యటనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు
Trinethram News : వచ్చే నెల 20 నుంచి దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సు
భారత్ నుంచి హాజరు కానున్న మూడు రాష్ట్రాల సీఎంలు
తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
ఈ సదస్సులో పాల్గొననున్న ఏపీ మంత్రి లోకేష్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App