
Trinethram News : Telangana : సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మంత్రి పదవులు కోరే వాళ్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే వారికే నష్టమని స్పష్టం చేశారు. ఎవరికి పదవులు ఇవ్వాలో అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. ఎమ్మెల్యేలెవరూ సోషల్ మీడియాను వాడడం లేదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
