TRINETHRAM NEWS

నవీన్‌ చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం

ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి నవీన్‌కు చికిత్స చేయిస్తుంది: సీఎం

నవీన్‌కు వ్యాధి నయమయ్యే వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశం