TRINETHRAM NEWS

CM Revanth Reddy chit chat with Delhi media

నా పీసీసీ అధ్యక్ష పదవీకాలం ముగిసింది..

అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేస్తా..

అధ్యక్షుడి నియామకంపై నాకంటూ ప్రత్యేక ఛాయిస్ ఏది లేదు..

అధిష్టానం ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేయడమే నా బాధ్యత..

నా పదవి కాలంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చింది..

పార్లమెంటు ఎన్నికల్లో మంచి పనితీరు కనబరిచాం-సీఎం రేవంత్‌రెడ్డి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Revanth Reddy chit chat with Delhi media