జూన్ 28, 2026

WhatsApp Image 2023 12 14 at 6.52.52 PM

TRINETHRAM NEWS

మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎదురుకాల్పులు

పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు

ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతం

సుమారు గంట పాటు కొనసాగిన ఎదురుకాల్పులు

మృతులు కసునూరు దళం డిప్యూటీ కమాండర్‌..
దుర్గేష్‌తో పాటు మరో మావోయిస్టు

ఘటనాస్థలిలో AK47, SLR గన్‌ స్వాధీనం

2019లో మందుపాతర పేల్చిన దుర్గేష్‌

నాటి ఘటనలో 1500 మంది పోలీసులు మృతి

You cannot copy content of this page