TRINETHRAM NEWS

అసభ్యకరంగా మాట్లాడిన సీఐ…. మహిళా ఫిర్యాదు

Trinethram News : Andhra Pradesh : బంధువుల గొడపై పిఎస్ కి వెళ్లిన తనతో మడకశిర సీఐ. రాగిరి, రామయ్య అసభ్యకరంగా మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీకి ఓ మహిళా ఫిర్యాదు చేశారు. రాత్రి సమయంలో తనను ఒంటరిగా ఛాంబర్ లోకి పిలిచి అవమానకరంగా మాట్లాడారని గాయత్రి అనే మహిళ తెలిపారు. ఒంటరిగా ఎలా ఉంటున్నావని, నేను సపోర్ట్ చేస్తానంటూ అసభ్యకరంగా మాట్లాడారని మహిళ చెప్పారు. తనకు తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి పిలవగా వారు స్టేషన్ కు వచ్చి సీఐ ని,నిలదీశారన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CI who spoke obscenely