జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 12 at 3.59.58 PM

TRINETHRAM NEWS

మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ రేసులో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పోలీస్ సర్కిల్ ఇనస్పెక్టర్ చావలి అంజు యాదవ్.

ఈమె స్వగ్రామం వేంపల్లి గ్రామం, పులివెందుల నియోజకవర్గం కాగా వీరి భర్త నల్లబోయిన గంగాధర్ యాదవ్ స్వగ్రామంమైదుకూరునియోజకవర్గంలోనిదువ్వూరుమండలంమానేరాంపల్లి గ్రామం. బి సి సామాజిక వర్గంకు చెందిన వీరికి నియోజకవర్గం లో మంచి బలమైన వర్గం, బంధుత్వం, బలమైన స్నేహితులు కలిగి ఉన్నారు. స్వంతంగా వీరికి క్యాడర్ ఉంది. ఈ నేపథ్యంలో భర్త కోరికతో అంజు యాదవ్ రానున్న 2024 ఎమ్మెల్యే ఎన్నికలో బరిలోకి దిగే పరిస్థితి ఉందని ప్రాధమిక సమాచారం..????

You cannot copy content of this page