TRINETHRAM NEWS

Trinethram News : యునైటెడ్ కింగ్ డమ్ : మెగాస్టార్ చిరంజీవిని హౌస్ ఆఫ్ కామన్స్-యూకే పార్లమెంట్లో ఘనంగా సత్కరించారు. సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకుగానూ ఆయనకు ఈ గౌరవం దక్కింది. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. మరోవైపు, అదే వేడుకలో ‘బ్రిడ్జ్ ఇండియా’ సంస్థ చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chiranjeevi was felicitated in