
Trinethram News : Andhra Pradesh : మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్‌ను అందరి ముందు బూతులు తిట్టిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
“కారు ఎందుకు అడ్డం పెట్టావురా?” అంటూ ఆయన అనుచితంగా ప్రవర్తించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఇప్పటికే తన దూకుడైన ప్రవర్తనతో అనేక వివాదాల్లో చిక్కుకున్న చింతమనేని, మళ్లీ అదే తీరు కొనసాగించారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
