
Children Escape from Kidnappers : Mar 25, 2026, ఢిల్లీలో ఒక ఈ-రిక్షా డ్రైవర్ చిన్న పిల్లలను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన బైక్ రైడర్లు అతన్ని వెంబడించి అడ్డగించారు. పారిపోయే క్రమంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో పిల్లలు రోడ్డుపై పడిపోయారు.
రైడర్లు, పౌరులు కలిసి డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, పిల్లల భద్రత చూడాలని ఢిల్లీ పోలీసులను కోరారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

