TRINETHRAM NEWS

Trinethram News : అనకాపల్లి జిల్లా : తమ గ్రామానికి రోడ్డు వేయాలని మోకాళ్లపై కూర్చుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను వేడుకున్న చిన్నారులు, గ్రామస్థులు

అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీరభద్రపేట గ్రామానికి సరైన రోడ్డు లేక సకాలంలో చికిత్స అందక ఇటీవల ముగ్గురు చిన్నారులు మృతి చెందారని.. తమ గ్రామానికి రోడ్డు వేయాలని మోకాళ్లపై కూర్చుని పవన్ కళ్యాణ్‌ను వేడుకున్న చిన్నారులు, గ్రామస్థులు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

villagers begged Deputy CM