TRINETHRAM NEWS

Chigullapally Manjula Ramesh, Chairperson of Vikarabad Municipal who conducted special pujas on the occasion of Nagula Panchami

Trinethram News : నాగుల పంచమి పండుగను పురస్కరించుకొని ఈరోజు వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ వికారాబాద్ పట్టణంలో నాగ దేవతకు పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chigullapally Manjula Ramesh, Chairperson of Vikarabad Municipal who conducted special pujas on the occasion of Nagula Panchami.