TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్:రాజానగరం. రాజానగరం మండలంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును అందజేసిన,జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి…

లబ్ధిదారుల వివరాలు…

రాజానగరం మండలం కొండగుంటూరు పాకలు గ్రామానికి చెందిన ముచ్చకర్ల రమణమ్మ,కి రూ.30,872/-.

రాజానగరం మండలం కొండగుంటూరు పాకలు గ్రామానికి చెందిన ఇజ్జద రామలక్ష్మి,కి రూ.57,037/-.

ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ,ని సహాయం కోసం అడిగితే అడిగిన వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తమకు ఆర్థిక సహాయం అందజేశారని, వారు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోమని ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ,కి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chief Minister Relief Fund