TRINETHRAM NEWS

సత్యనారాయణ స్వామి పూజలొ పాల్గొన్న చీప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తాండూర్ పట్టణం సాయిపూర్ లో బషీరాబాద్ మండల్ నాయకుడు మాజీ ఎంపీటీసీ హరిసూదన్ రెడ్డి అక్క నివాసంలో లక్ష్మి పూజా లో పాల్గొన్న చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అనంతరం తాండూర్ మండల నాయకుడు గౌతపూర్ కు చెందిన రాజు పటేల్ నివాసంలో శ్రీసత్యనారాయణ స్వామి పూజా మహోత్సవం లో పాల్గొన్నతెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి వారితో తాండూర్ పట్టణ మరియు మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App