
తేదీ: 01/01/2024.
వసూలు చేసిన ఆభరణాలు.
ఏలూరు జిల్లా:(త్రినేత్రం) న్యూస్;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా లోని అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల నుండి 13 కేజీల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. విలువ సుమారు 50 లక్షలు ఉంటుందని అనడం జరిగింది. రాష్ట్రంలో 40 దొంగతనాలు చేసినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ప్రతాప్ శిరక్ షాత్ తేదీ 31/12/2024న ఎస్పీ కార్యాలయంలో తెలిపారు.
జిల్లాలోని ప్రజలందరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ప్రతి కుటుంబం సిరిసంపదలు, సుఖశాంతుల కలిగి , ఎటువంటి కష్టనష్టాలు రాకుండా, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని, మనిషిలో ఉన్నటువంటి చెడు ఆలోచనలను తొలగించుకొని మంచి ఆలోచనలతో ముందు నడవాలని సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
