TRINETHRAM NEWS

ఈ రాత్రికి బీజేపీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం.

ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తులపై చర్చ.

రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు నాయుడు.