TRINETHRAM NEWS

రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పోటీ చేయరన్న చంద్రబాబు

వైసీపీ కీలక నేతలు టచ్ లోకి వస్తున్నారని వెల్లడి

అన్నీ లోతుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు ఉంటాయన్న టీడీపీ అధినేత