TRINETHRAM NEWS

చంద్రారెడ్డి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది

వికారాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు త్రినేత్రం న్యూస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు అనంద్ వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని కొత్రేపల్లి లో BRS వికారాబాద్ మండల పార్టీ అధ్యక్షులు కమాల్ రెడ్డి మామ పార్టీ నాయకులు ప్రభాకర్ రెడ్డి తండ్రి చంద్రరెడ్డి మరణించడంతో వారి ఇంటికి వెళ్లి అయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళుర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులని పరామర్శించి, ప్రగాడ సానుభూతి తెలియజేసిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా రైతు బంధు అధ్యక్షులు రామ్ రెడ్డి, గాండ్ల మల్లికార్జున్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App