Trinethram News : ఎంపీల జీతం రూ.1 లక్ష నుండి రూ.1 లక్ష 24 వేలకు పెంపు
ఎంపీల రోజువారీ భత్యం రూ.2000 నుండి రూ.2500.. పెన్షన్లు రూ.25000 నుండి రూ.31000 లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
మాజీ ఎంపీలకు పెన్షన్లు ఏప్రిల్ 2023 నుండి వర్తించనున్నట్లు తెలిపిన కేంద్రం
ఎంపీల జీతాలు, అలవెన్స్‌లు పెంచిన కేంద్ర ప్రభుత్వం
ఎంపీల జీతం రూ.1 లక్ష నుండి రూ.1 లక్ష 24 వేలకు పెంపు
ఎంపీల రోజువారీ భత్యం రూ.2000 నుండి రూ.2500.. పెన్షన్లు రూ.25000 నుండి రూ.31000 లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
మాజీ ఎంపీలకు పెన్షన్లు ఏప్రిల్ 2023 నుండి వర్తించనున్నట్లు తెలిపిన కేంద్రం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App