
రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం హెచ్చరికలు
తేదీ: 12/02/2025. ఢిల్లీ : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మరియు పలు రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ కలకలం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. పౌల్ట్రీ రైతులు బయో సెక్యూరిటీ జాగ్రత్త లు తీసుకోవాలి అని పశుసంవర్ధక శాఖ చీప్ కార్యదర్శి నవ్యసాచి ఘోష్ సూచించడం జరిగింది. అనారోగ్యానికి గురైన వైరస్ సో కిన కోళ్లను పూడ్చి పెట్టాలన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
