
తేదీ : 17/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం , నరసాపురం గ్రామంలో ఉన్న సూర్య దేవాలయము ప్రధమ వార్షికోత్సవం వేడుకల్లో మండల తహసిల్దారు, ఎంపిడిఓ ఆరయ్య, నరసాపురం గ్రామ టిడిపి అధ్యక్షులు బుడ్డయ్య తిరువూరు నియోజకవర్గం శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు .
దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి విరాళాలు అందజేశారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
