Celebrate the spiritual meeting of relatives and employees of Mala Kula
పెద్దపెల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి జిల్లా ముత్తారం మంథని మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో మాల జాతి భవిష్యత్తు విద్యార్థులు, విద్య మరియు మాల జాతికి జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలి అంటే కలిసి నాడవఖతప్పదు అని పెద్దపల్లి మాల ఉద్యోగుల సంఘం కలిసి జాతిని ఐక్యత చేయాలనీ మాల జాతి పట్ల ఐక్యత కార్యక్రమం దిశగా ఈ నెల 29 నాడు గోదావరిఖనిలో జరిగే మాల ఉద్యోగ కుటుంబ ఆత్మీయ సమ్మెలనం విజయవంతం చేయాలనీ కోరడం జరిగింది.. ఈ కార్యక్రమాన్ని టీమ్ అధ్యక్షులు దానియల్ ఉస్మానియా యూనివర్సిటీ, ఏఫల్ యూనివర్సిటీ విద్యార్థి పండుగ భాను తేజ నిర్వచించారు.
ఈ కార్యక్రమంలో బాగంగమాల కులస్తులు తాండ్ర. మల్లేష్, దుబాసి. సాంబయ్య, తాండ్ర. మధుకర్, భోగం.శ్రీనివాస్ , మదాసి. రమేష్, సది , మాదసి. రాయమల్లు, తాండ్ర. ఓదెలు. బందెల.కుమార్,భోగం నితిన్, రాజశేఖర్ బన్నీ,తదితరులు పాల్గొని పోస్టర్ ఆవిష్కరణ చేసారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.