TRINETHRAM NEWS

Trinethram News : Apr 02, 2025, మంత్రి శ్రీధర్ బాబు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు, ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేసినందుకు 2017లో పెద్దపల్లి(D) బసంత్ నగర్‌ PSలో కేసు నమోదైంది. మంత్రితోపాటు హర్కర వేణుగోపాల్, అన్నయ్య గౌడ్, శశిభూషణ్ కాచే, మరో 9 మందిపై కేసులు పెట్టారు. అప్పటి BRS ప్రభుత్వం IPC 147, 353, 427 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసులు పెట్టిందని మంత్రి తరఫు అడ్వకేట్ కోర్టుకు వివరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Case registered in 2017