TRINETHRAM NEWS

తేదీ : 19/02/2025. గుంటూరు జిల్లా :(త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి పై కేసు నమోదు చేసేందుకు రాష్ట్ర పోలీసులు రెడీ అవడం జరుగుతుంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి గుంటూరు మిర్చి యార్డులో పర్యటించిన ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మార్కెట్ యార్డు ఆవరణంలో ఎటువంటి రాజకీయ సమావేశాలు అనుమతి లేదని . జగన్ వచ్చే సమయంలో మైక్ లో ప్రచారం చేసామని పోలీసులు చెబుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Case on YS Jagan?