అక్టోబర్ 28, 2026
TRINETHRAM NEWS
Cargo Ship Drifts

Cargo Ship Drifts : త్రినేత్రం న్యూస్ : కాకినాడ సముద్రంలో కార్గో నౌక కొట్టుకుపోయింది. విశాఖ నుంచి సింగపూర్ బయలుదేరిన నౌక ఇంజిన్ ఫెయిల్ కావడంతో కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. కేజీ బేసిన్లోని రవ్వ ఆయిల్ క్షేత్రం వద్ద కొట్టుకుపోయింది. మార్షల్ ఐలాండ్కు చెందిన సిగ్మా పేరల్ నౌకగా గుర్తించారు.

అంతకుముందు ఆ షిప్ విశాఖలో సరుకును అన్లోడ్ చేసిందని, తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని వివరించారు…

పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page