TRINETHRAM NEWS

2 ఏండ్ల చిన్నారి మృతి

Trinethram News : హైదరాబాద్ – కూకట్‌పల్లి వడ్డేపల్లి ఎంక్లేవ్లో ఈ నెల 16న ఆద్రితి (2) అనే చిన్నారి ఆడుకుంటూ రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ పై కూర్చుంది, ఇది గమనించకుండా ఒక వ్యక్తి కారు చిన్నారిపై నుండి తీసుకెళ్ళాడు

దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Car driver's negligence