TRINETHRAM NEWS

Trinethram News : February 02, 2024

రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని WHO హెచ్చరికలు జారీ చేసింది. 2022తో పోలిస్తే 2050 నాటికి 77% కేసులు పెరుగుతాయని తెలిపింది. 2022 నాటికి 20 మిలియన్లుగా ఉన్న క్యాన్సర్ కేసుల సంఖ్య.. 2050 నాటికి 35 మిలియన్లకు చేరుతుందని పేర్కొంది. IARC పరిశోధనలో ఈ విషయం వెల్లడైందని, కేసుల పెరుగుదలకు పొగాకు, మద్యం, వాయుకాలుష్యం, ఊబకాయం ప్రధాన కారణాలు అని వివరించింది.