TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండల కేంద్రంలో నిన్నటి రోజున జరిగిన బస్టాండ్ ఆవరణలోని పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ వేలంపాటను రద్దు చేయాలని జనసేన పార్టీ గంగాధర నెల్లూరు ఇన్చార్జ్ డాక్టర్ యుగేంద్ర పొన్న కోరారు. ఈ పాటను పారదర్శకంగా జవాబుదారీతనంతో నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరిక మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి లక్ష్యం నెరవేరాలని దానికి సంబంధిత అధికారులను కోరుచున్నాను.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Cancel the Penumuru Shopping