TRINETHRAM NEWS

సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం

ఉదయం 11 గంటలకు సచివాలయంలోని బ్లాక్ 1లో భేటీ

మిచౌంగ్ తుఫాన్, పంట నష్టం, ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలు, పెన్షన్‌ పెంపుతో సహా పలు కీలక అంశాలపై చర్చ