TRINETHRAM NEWS

Buses are not coming at the right times and people are having trouble

పెద్దపల్లి జిల్లా మంథని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లా మంథని బస్ స్టాప్ లో బస్సులు సమయపాలన
పాటీoచకవడంతో ప్రయాణికులు గమ్యాలకు పోవడానికి గంటలు గంటలు బస్టాండ్ లో ఎదురుచూపులు ఎదురుచూపు చూస్తూ ఉండిపోతున్నారు అయినా ప్రయాణికులకు సరైన సదుపాయాలు లేక బస్సులు టైం కి రాక ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు అందువలన అధికారులు స్పందించి సమయపాలక పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Buses are not coming at the right times and people are having trouble