
తేదీ : 30/03/2025. శ్రీకాకుళం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , శ్రీకాకుళం జిల్లా, కమిటీ మండలంలో ఆర్. కారపాడు గ్రామానికి చెందిన దిలీప్ అదే గ్రామానికి చెందిన మీనాక్షి (26) ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి. ఇటీవల దిలీప్ మరొకరితో సంబంధం పెట్టుకోవడం జరిగింది.
భార్యాభర్తల మధ్య తరుసు గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి బీరు సీసాలతో దాడి చేసి చంపాడు. భార్యను నిండుచూలాలనీ చూడకుండా భర్త ఆమెను హతమార్చాడు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
