TRINETHRAM NEWS

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం

రానున్న లోక్‌సభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఉప ఎన్నికపైన చర్చ

ఈ రోజు నుంచి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కార్యాచరణపై చర్చ