TRINETHRAM NEWS

నేడు మాజీ సీఎం కేసిఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ LP సమావేశం.

Trinethram News : మధ్యాహ్నం ఒంటగంటకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్న బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేయనున్న కేసీఆర్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App