TRINETHRAM NEWS

మెథడిస్ట్ చర్చి ప్రారంభోత్సవానికి హాజరైన బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్
Trinethram News : ఈరోజు మర్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన మెథడిస్ట్ చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మాజీ ZPTC మదు, సీనియర్ నాయకులు బట్టు రమేష్, మాజీ VICE MPP మోహన్ రెడ్డి, మాజి సర్పంచ్ ఇందిర అశోక్, గోపాల్ రెడ్డి, రాచన్న, జైపాల్ రెడ్డి నాయకులు మధుకర్, మాజీ వైస్ ఎంపీపీ అంజయ్య, PACS డైరెక్టర్ యాదయ్య, మండల్ మైనార్టీ అధ్యక్షులు షఫీ, పట్లూరు గ్రామ పార్టీ అధ్యక్షులు అశోక్, ఉపాధ్యక్షులు మిత్ర, నాయకులు గౌస్ భాయ్, ఖాజా భాయ్, శ్రీకాంత్, ప్రభాకర్ రెడ్డి, రాంచందర్, సునీల్, నర్సిములు, అలీమ్, పెద్దాపూర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS District President Metuku