TRINETHRAM NEWS

Trinethram News : ఉదయమే ఆయన బీఆర్ఎస్ చీఫ్‌ కేసీఆర్‌కు లేఖ రాశారు.

కవితను ఈడీ అరెస్ట్ చేసిన సందర్భంలో అధినేత కుటుంబానికి అండగా ఉండేందుకు ఒక్క ప్రకటన చేయని వీరంతా వరుస కట్టి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు.