తేదీ : 02/02/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలోని. కేఎల్ యూనివర్సిటీ పై సి.బి.ఐ కేసు నమోదు చేయడం జరిగింది. యన్ ఎ ఎ సి రేటింగ్స్ కోసం లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా ఇరవై చోట్ల విద్యాసంస్థల్లో సోదాలు నిర్వహించింది.
ఉద్యోగులు, సిబ్బంది ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నగదు, బంగారం, సెల్ ఫోన్లు, ల్యాబ్ టాప్ ల రూపంలో లంచాలు ఇచ్చినట్లు గుర్తించింది. రూపాయలు 37 లక్షలు, ల్యాబ్ టాప్ లు ఫోన్లు , పలు డాక్యుమెంట్లను సి.బి.ఐ స్వాధీనం చేసుకుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App