జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 29 at 11.34.04 AM

TRINETHRAM NEWS

బ్రేకింగ్ న్యూస్ సీఎం జగన్ సంచలన నిర్ణయం..?

AP: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ స్పీడ్ పెంచారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత ఆయన ఎమ్మెల్యే అభ్యర్థులను ఫైనలైజ్ చేశారని టాక్. ప్రజా వ్యతిరేకత, ఎమ్మెల్యేల పని తీరు, సామాజిక సమీకరణాల దృష్ట్యా దాదాపు 60 నుంచి 65 చోట్ల సీఎం జగన్ మార్పులు చేర్పులు చేశారని వినికిడి. ఈ నేపథ్యంలోనే రేపు లేదా ఎల్లుండి 175 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను సీఎం జగన్ ప్రకటిస్తారని సమాచారం

You cannot copy content of this page