TRINETHRAM NEWS

తేదీ : 19/03/2025. విజయనగరం జిల్లా : (త్రినేత్ర న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ధత్తి రాజే రుమండలం , కోరపు కొత్తవలస జంక్షన్ వద్ద బైకును ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడేమృతి చెందారు.

ఘటనాస్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వైద్యశాలకు తరలించారు. మృతి చెందిన వారు లక్ష్మణరావు (23), రాము (53) లుగా పోలీసులు గుర్తించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Both died