శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు
Trinethram News : సైబరాబాద్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసిన అగంతకుడు. అప్రమత్తమై ముమ్మర తనిఖీలు చేసిన ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ . బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని తేల్చేసిన ఎయిర్ పోర్ట్ అధికారులు
బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి కామారెడ్డి వాసిగా గుర్తింపు.. నిందితుడిని విచారించిన పోలీసులు. ఫేక్ కాల్ చేసిన నిందితుడికి మతిస్థిమితం సరిగా లేదని తేల్చేసిన అధికారులు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App