
తేదీ : 19/03/2025. నంద్యాల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉయ్యాలవాడ మండలంలో విషాదం చోటుచేసుకుంది. నర్సిపల్లి గ్రామ కందూనదిలో గల్లంతైన అష్రఫ్.ఆలీ (18) మృతదేహం లబ్దమైంది.
ఉయ్యాలవాడకు చెందిన గజ ఈతగాళ్లు చాలా సమయం కష్టపడి గాలించి మృతదేహాన్ని గుర్తించి, బయటకు వెలికి తీశారు.
మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ ఘటనపై యస్ ఐ వెంకటేశ్వరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
